ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నా, అందుకే నాన్న మంచి కాలేజీ అంటూ విజయవాడ …..లో చేర్పించాడు, కొత్తూరు, కొత్త ఫ్రెండ్స్, కొత్తగా హాస్టల్ మేట్స్ పరిచయమయ్యారు. రూమ్లో నలుగురం వుంటాం,