యాత్ర
మీ అందరికి ముందుగా నమస్కారములు. ఒక చిన్న కల్పిత కథ తో మీ ముందుకు వస్తూన్నాను. ఈ చిన్న కథ మీ అందరికి నచ్చుతాదని ఆశిస్తూ.. ఈ కథ లో పాత్రలు ప్రాంతాలు కథ అన్నీ కల్పితములు.. సరదా కోసం మాత్రమే ఈ కథ రాయటం జరిగింది. దయచేసి గమనించగలరు.. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయటం వలన మేలకువ వచ్చింది. చూట్టూ చూస్తే అందరు అపుడే మేల్కోంటూన్నారు.. బస్ విండో లో నుండి చూస్తే అపుడే వేలుతురు … Read more