వేడి వయసు….(ఇది చాలా హాట్ గురూ) |Part 3
పొద్దున్నే హడావిడిగా ఆఫీస్ కి బయల్దేరాడు వినీష్. గబగబా టిఫిన్ బాక్స్ తీసుకుని కార్ ఎక్కి వెల్తూ కల్యాణి ని చూసి చిలిపిగా ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. విను చాలా మంచి వర్కర్, అఫీస్ లో అతనికి మంచి రెపుటేషన్ ఉంది అంతే కాదు అతని కొలీగ్స్ దగ్గర అతనికి చాలా మంచి రెస్పెక్ట్ కూడా ఉంది, వెంకట్ తనికి తెలియడమే కాదు ఇద్దరూ కాలేజ్ రోజులనుండీ మంచి స్నేహితులు. ఇద్దరూ హస్టల్ లో ఒకే