కావ్య యవ్వనం
కావ్య ఈ పేరు వినగానే నా యవ్వన తోలి ప్రేమ జ్ఞాపకం వస్తుంది. ఎంత అందమైన పేరో అంతకంటే అందమైన అమ్మాయి కావ్య. నేను అప్పుడే కాలేజీలో అడుగుపెట్టిన రోజు. మొదటిసారిగా ఒక హీరోలా ఫీల్ అయిన రోజు. నేను చిన్నపిల్లాడిని కాను అని భావం కలిగిన రోజు. సహజంగానే కొంచెం అంతర్ముఖుడిని కావడంతో ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడిని కాదు. కొంచెం ముభావంగా ఉండడం నాకు చిన్నప్పటి నుండి అలవాటు. కానీ నా మనసు మాత్రం ఉరుకలు