పెదమవయ్య!
కాళ్ళనెప్పులతో మెట్లెక్కలేక కింద గదిలోనే పడుకుంటుంది మాలతీ. పైన రెండు బెడ్ రూంస్. ఒక గదిని తన బార్ గా మార్చుకున్నాడు రంగారావు. మిగిలిన రెండో గదిని సరోజకి కేటాయించారు. సరోజ రంగారావు చెల్లి కోడలు. పిల్లలు ఎవరూ లేక బోసిపోతున్న ఇంటిలోకి సరోజ రావడం దంపతులు ఇద్దరకీ చాలా ఆనందం కలిగించించింది. సరోజకి కొత్తప్రదేశానికి వచ్చిన ఆనందంలో 2 రోజులు బాగనే గడిచాయి . రాత్రి మాలతీ నిద్రపోయాకా, తన గదిలో మందుకొట్టడానికి కూర్చున్న రంగారావుకి