తొలి ముద్దు|Part 2
ట్రింగ్ ట్రింగ్… కాలింగ్ బెల్ మోగిన చప్పుడు. నేను సోఫామీద నుండి లేచి డోర్ వైపు నడవసాగాను. గాలి స్తంభించిన ఫీలింగ్. నా గుండె చప్పుడు నాకు కాలింగ్ బెల్ సౌండ్ కంటే ఎక్కువగా వినిపిస్తున్నట్లు ఉంది. వణుకుతున్న చేతులతో తలుపు తెరిచాను. ఒక అప్యాయమైన నవ్వుతో శ్రీ ఎదురుగా కనబడ్డాడు. చేతిలో ఒక ఎల్ల గులాబీ పువ్వు. స్టైల్ గా నిలబడి ఉన్నాడు. టైట్ జీన్స్ టి-షర్టు వేసుకుని ఉన్నాడు నా ప్రియుడు, నా రంకుమోగుడు,