దివ్య & ప్రియ
ఆఫీసులో పని ఒత్తిడితో అలసిపోయి వచ్చింది ప్రియ. కాని ఇంటికి రాగానే హుషారు వచ్చేసింది. కారణం తరువాతి రోజు వీకెండ్ కావటమే కాక చాల రోజుల తర్వాత అక్క దివ్య పుట్టింటికి వస్తోంది. అదే హుషారుతో కాష్ట ఫ్రెష్ అయ్యి వస్తాను అని అమ్మకి చెప్పి రూం లోకి దూరిపోయింది. స్నానం చేసి వచ్చాక నైటీ వేసుకొని తల తుడుచుకుంటూ యధాలాపం గా బట్టల షెల్ఫ్ పక్కన కొద్దిగా కనిపిస్తున్న తలుపు వైపు చూసింది. అక్కడ ఏదో