అమ్మ మొగుడు
డిగ్రీ పూర్తి అవ్వటానికి ఇంకా సరిగ్గా ఒక నెల రోజులుందనగా జరిగింది ఆ సంఘటన. చాలా రోజుల్నించి భయపడుతూనే ఉన్నాను. అమ్మకి నాన్నకి కొంచెం సంఘర్షణ జరిగింది. మర్నాడు ఉదయం వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. ‘నాకు దుబాయి లో deputation వచ్చింది. నాలుగేళ్ళు అక్కడే ఉంటాను.’ అన్నాడు సీరియస్ గా. అమ్మ షాక్ అయ్యింది. ‘అయ్యో మీరక్కడికి వెళ్లిపోతే మా గతి ఏం కాను? మేం ఎలా బతికేది? పోనీ మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి’ అని బ్రతిమాలింది.