వంశనికికొక్కడు 2
జీవితం ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయనిస్తుందో తెలీదు కదా అలాగే న జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు ముంబై నగరంలో జరుగుతాయి అని కల్లో కూడా ఊహించలేదు జానకి.. మా అత్తయ్య మంచిది అని చెప్పడం చిన్న పదం అండి ఇంకా అందం అంటారా పాత సినిమాలో సుజాత గారిలా ఉంటది అండీ 43 ఏళ్ల వయస్సు అంటే ఎవరు నమ్మారు అండీ నేనె నమ్మలేదు. ముగ్గురు కూతుళ్లు ముగ్గురు జనాలే కాదు కాదు నెరజాణలు..పెద్దకుతురుకి 23