స్వప్న కి అర్ధం అయ్యి
ఒక 35-40 ఉండచ్చు. బ్లూ ఫుల్ హాండ్స్ వేసుకొని ట్రాలర్ మీద laptop బాగ్ పెట్టుకొని బిజినెస్ మాన్ అయ్ ఉంటాడు. స్మార్ట్ గా ఉన్నాడే అనుకొంది. వెంటనే ఇదేంటి గాలి అటు పోయింది అని నవ్వుకొంది. అప్పుడు గుర్తు వచ్చింది వాళ్ళ ఆయనకు దూరంగా ఉంది నెల అయ్యింది అని.ఇన్నాళ్ళు పెళ్లి హడావిడి చుట్టాలు ఇంకా ఇంట్లో వాళ్ళతో గడిచిపోయింది. మధ్యలో పాప పని ఉండనే ఉంది. ఇప్పటికి కాస్త తీరిక దొరికే టప్పటికి మనసు