నువ్వు చెప్తే విందాం!
అది 2020 ఏప్రిల్ నెల దేశం అంత ఫుల్ లాక్ డౌన్ లో అత్యవసర వస్తువుల కోసం 7- 10 వరకు మాత్రమే బయటతిరిగే రోజులు. ఆ నెలల్లో మొదటి వారం ఎప్పటిలాగే ఉదయం టిఫిన్ చేసి ఇంట్లో బోర్ కొడుతుంటే బయటకి వెళ్ళాను. అలా 11 వరకు తిరుగుతూ ఉన్న అప్పుడు ఎక్కడో దూరంగా పోలీస్ సైరన్ వినిపించింది. టైం చూస్తే 11 అయిపోయింది పోలిసులు వచ్చేస్తున్నారు బయట కనిపిస్తే పిర్రలు పగులుతాయి అని దగ్గర్లో … Read more