పక్కింటి పెళ్ళాం
మాది చిన్న నగల కొట్టు. రెసెషన్ దెబ్బకు జనం నిత్యావసర వస్తువులే కొనలేకుంటే ఇక బంగారం ఏం కొంటారు. బిజినెస్ డల్ గా ఉంది. బజారులో కొట్టు, ఇల్లు స్వంతమే కాబట్టి ఎలాగో నెట్టుకొస్తున్నాము. నేనొక్కడ్నే కొడుకును. నాన్నకు వ్యాపారంలో సహాయం చేస్తున్నాను.పెళ్ళిచేసేసుకో అని అమ్మానాన్నలది ఒకటే గోల. వద్దువద్దంటున్నా వినకుండా “పిల్లను మేము చూస్తాము, నీకిష్టమైతేనే పెళ్ళి” అంటు అమ్మాయి వేటలో పడ్డారు. ఆ పనిమీదే బంధువుల ఊరికెళ్ళారు రెండు మూడ్రోజుల్లో వస్తామని చెప్పి. ఆ