పనంద్ర కార్ కీ తీసుకొని బయటకి వచ్చి కార్ లొ కూర్చున్నాడు పనింద్ర ఆనందానికి అవదులు లేవు తను కార్ లొ కూర్చునట్టు లేదు విమానంలొ కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది అంత బాగుంది ఆ కార్ వెంటనె స్టార్ట్ చేసి గుడికి పొనించాడు పంతులుతొ కారుకి పూజ చేయించాడు.ఆ దేవుడిని కొరుకున్నాడు.తాను చేసె పని తప్పొ ఒప్పొ కాని అందులొ తాను నెగ్గాలి అని.
పూజ పూర్తి కాగానె ఒక షపింగ్ మాల్ కి వెల్లి కొన్ని డ్రెస్సులు కొనుక్కొని బయటకి వచ్చాడు నేరుగా కారుని సిటీలొనె టాప్ బిల్డింగ్ బ్రొకర్ దగ్గరకి వ్ల్లాడు.ఆఫిస్ లొపలికి వెల్లగానె బిల్డింగ్ బ్రొకర్ లేచి కూర్చొండి సార్ అన్నాడు.చెప్పండి సార్ అన్నాడు.నాకు ఒక బిల్డింగ్ ఒక నెల కొసం రెంటుకి కావాలి అన్నాడు.ఎలాంటి బిల్డింగ్ సార్ అని అడిగాడు బ్రొకర్.ఇళ్ళు కావాలి పెద్దది అన్నాడు.ఎంతలొ కావాలి అని అడిగాడు బ్రొకర్.
ఎంత అయినా పరువాలేదు కాని పెద్దగా ఉండాలి బిల్డింగ్ అన్నాడు.నా కమీషన్ 2% అన్నాడు.ఇస్తాను కాని మంచివి చూపించు అన్నాడు సరె అని కంప్యుటర్ లొ ఒక బిల్డింగ్ చూపించాడు.ఇల కాదు గార్డెన్ ఉండాలి స్విమ్మింగ్ పూల్ ఉండాలి.బిల్డింగ్ చూస్తె కల్లు తిరగాలి ఫుల్ ఫుర్నిష్డ్ అయి ఉండాలి అన్నాడు సార్ అలా ఉండాలి అంటె 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉంటది రెట్ అన్నాడు సరె పరువాలేదు అన్నాడు.
బ్రొకర్ చూపించడం స్టార్ట్ చేసాడు.కాని ఎవి పనింద్రకి నచ్చలేదు.ఫాం హౌస్ లాంటివి ఉన్నాయ అని అడిగాడు.ఉన్నాయి సార్ కాని సిటీకి కొంచెం దూరంలొ ఉంటాయి అన్నాడు.సరె చూపించు అన్నాడు కొన్ని చూపించాక మూడు సెలెక్ట్ చెసాడు.ఇవి చూపించు అన్నాడు.పదండి సార్ అన్నాడు ఇద్దరు కలిసి ఆఫిస్ నుండి బయటకి వచ్చారు.బయట ఉన్న కార్ చూసి నొరు తెరిచాడు బ్రొకర్.
ఇద్దరు కార్ ఎక్కి బయలుదేరారు ముందు ఒక ఫాం హౌస్ కి వెల్లారు కాని అది నచ్చలేదు మొత్తం దుమ్ము పట్టి బూతు బంగ్లాలాగా ఉంది.వద్దు అన్నాడు సరె సార్ ఇంకొటి చూపిస్తా అని ఈంక ఫాం హౌస్ కి తీసుకెల్లాడు అది బగుంది కాని ఊరికి 20 కిలొమీటర్ల దూరం సొ వద్దు అన్నాడు.ఇంకొటి చూపిస్తా అని తీసుకెల్లాడు.అది అనగానె ఉంది కాని కొంచెం పాతగా ఉంది అని వద్దు అన్నాడు.
నీకు తెలిసినవి ఇంతకన్నా మంచివి లేవా అని అడిగాడు.హా సార్ ఒక బగ్లా ఉంది అది కుడా సిటీలొనె కాని కొంచెం రెట్ ఎక్కువ 20 లక్షలు ఉంటది అన్నాడు.సరె చూపించు అన్నాడు.పదండి సార్ అని కార్ ఎక్కి కూర్చున్నాడు.పనింద్ర కార్ ఎక్కి స్టార్ట్ చేసాడు.దారిలొ చెప్పాడు.సార్ దాని ఇంటి ఒనర్స్ యు.యస్.ఏ లొ ఉంటారు మంచి పార్టి దొరికితె రెట్ కి ఇవ్వమన్నారు లేకుంటె సినిమాలకి ఇవ్వమన్నారు అని చెప్పాడు మీకు కచ్చితంగా నచ్చుతుంది ఆన్నాడు.
ముందు వెల్లి చూద్దం తరువాత నచ్చుతుందొ లెదొ నేను చెప్తాను అన్నాడు సీరియస్ గా ఒక అరగంటలొ అతను చెప్పిన అడ్రస్ కి తీసుకెల్లాడు.గెట్ ముందు కార్ ఆపాడు సార్ ఆగండి నేను వెల్లి గెట్ ఒపెన్ చేస్తా అని బ్రొకర్ వెల్లి గెట్ ఒపెన్ చెసాడు కార్ లొపలికి వెల్లగానె గెట్ క్లొస్ చేసాడు చుట్టూ ఒక గార్డెన్ బ్రొకర్ వచ్చి కార్ ఎక్కాడు సార్ పదండి అన్నాడు పనింద్ర కార్ పొనించాడు చుట్టూ చూస్తె పనింద్ర కి కళ్ళు తిరిగినంత పని అయింది కాని ఫెస్ లొ ఎక్స్ప్రెషన్ చూపించలెదు ఒక 300 మీటర్స్ వరకు గార్డెన్ ఉంది.
300 మీట్ర్స్ వెల్లాక ఒక బంగ్లా వచ్చింది.కార్ సౌండ్ విని పక్కనె ఉన్న అవుట్ హౌస్ నుండి ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చాడు.బ్రొకర్ బంగ్లా చూపించాలి ఒపెన్ చేయు అన్నాడు సరె అని వచ్చిన వాడు కీ తీసుకొచ్చి డొర్ ఒపెన్ చెసాడు లొపలికి వెల్లారు నిజంగా సినిమాలొ చూసె బంగ్లాలా ఉంది కళ్ళు జిగెల్లు మన్నాయి.డూప్లెక్స్ ఇల్లు కింద ఒక 3 బెడ్ రూంస్ 3 కుడా మాస్టర్ బెడ్ రూంస్ ఉన్నాయి పైన ఒక 2 బెడ్ రూంస్ ఉన్నాయి కింద పెద్ద హాల్ పైన ఒక హాల్ ఉంది హాల్ లొ సొఫా సెట్స్ ఉన్నాయి కింద,పైన టి.వి లు ఉన్నాయి కింద ఒక డైనింగ్ రూం ఉంది పెద్ద కిట్చెన్ డైనింగ్ రూం కి ఆనుకొని ఉంది.అన్ని బెడ్ రూంస్ కి అటచడ్ బాత్ రూం ఉంది.
అన్ని రూంస్ లొ టి.వి లు ఉన్నాయి పైన ఉన్న బెడ్ రూంస్ కి బాల్కానిలొకి ఉన్నాయి అటచడ్ బాత్ రూం ఉంది బాల్కనిలొకి వెల్లి చూస్తె బంగ్లా వెనకాల స్విమ్మింగ్ పూల్ ఉంది చుట్టు పూల మొకాలు ఉన్నాయి.పనింద్రకి చాలా బాగా నచ్చింది.వెంటనే బ్రొకర్ తొ చెప్పాడు ఈ బంగ్లా నాకు నచ్చింది ఎంత రెంట్ అన్నాడు 20 లక్షలు అన్నాడు.సరె పద వెల్దాము అన్నాడు.ఎప్పుడు వస్తారు బంగ్లాకి అన్నాడు ఈరొజే వస్తాను అన్నాడు.
పద నితొ కొంచెం మాట్లాడాలి అని బయటకి తీసుకొచ్చాడు. పదా వెల్దాము అని పనింద్ర కార్ ఎక్కాడు.బ్రొకర్ కుడా కార్ ఎక్కాడు సార్ పొనిస్తూ.నేను నెల రొజులు బంగ్లాలొ ఉంటాని ఈనెల రొజులు ఇప్పుడు ఇక్కడ పనిచెసె వాళ్ళు ఎవరు ఉండ కుడదు.తొటమాలి,కుక్కింగ్ కొసం అన్ని వంటలు రావాలి మంచి చెఫ్ చూడు.హౌస్ కీపింగ్ కి 5 ఆడవాల్లు చదువుకున్న వాళ్ళు ఉండాలి.మసాజ్ కి 2 మొగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు కావాలి.
అందరిని సాయంతరం 5 లొపు అరెంజ్ చేయు అన్నాడు.సరె సార్ అలాగె చేస్తా వాళ్ళకి సాలరీ ఎంత చెప్పాలి అన్నాడు ఎంత అయినా పరువాలేదు కాని అందరు ఎడ్యుకెటెడ్ కావాలి అన్నాడు.సరె సార్ అని చెప్పాడు బ్రొకర్.బ్రొకర్ ని తన ఆఫిస్ కి తీసుకెల్లాడు.ఇద్దరు లొపలికి వెల్లారు.ఇదిగొ 4 లక్షలు సాయంతరం 5 గంటలని వస్తాను అందరిని అరెంజ్ చేయు బంగ్లాకి రమ్మను అన్నాడు.ముక్య విషయం వాళ్ళు ఒక నెల కొసమె వచ్చినట్టు తెలియకుడదు నేను రెంట్ కి తీసుకునట్టు చెప్పకు వాళ్ళని కొట్టిన పడాలి తిట్టినా పడలి.ఇంకొటొ ఒక డ్రైవర్ కావాలి ఎ పని చెప్పిన చేయడానికి ఒక బాయ్ కావాలి అన్నాడు.సరె సార్ అన్నాడు కాని అంటూ ఆగిపొయాడు.కాని ఎంటి అని అడిగాడు.మిగిలిన ఎమొంట్ అని ఆగాడు.
సాయంత్రం రాగానె ఇస్తా అనాడు.అలాగె సార్ మీరు వచ్చె సరికి అందరిని అరెంజ్ చేస్తా అన్నాడు.సరె అని పనింద్ర బయటకి వచ్చాడు.టైం చూస్తె 2 అయింది.టైం చాలా అయింది అని ఒక రెస్టారెట్ కి వెల్లి తిన్నాడు.తిని తన కార్ తీసుకొని ఇంటికి వెల్లాడు.క్యాష్ బ్యాగ్ తీసుకొని బయటకి వచ్చి ఇంటికి లాక్ చేసాడు.ఒనర్ దగ్గరకి వెల్లి ఒక నెల రొజులు ఉండము అని చెప్పి ఒక నెల రెంట్ ఇచ్చెసాడు.ఒనర్ సరె అని రెంట్ తీసుకొని లొపలికి వెల్లాడు.పనింద్ర బయటకి వచ్చి కార్ స్టార్ట్ చేసి ఒక షపింగ్ మాల్ కి వెల్లాడు కొన్ని డ్రెసెస్ కొన్నాడు టైం చూస్తె 4:30 అయింది వెంటనె బ్రొకర్ ఆఫిస్ కి వెల్లాడు.లొపలికి వెల్లగానె.గుడ్ ఇవినింగ్ సార్ అని లేచాడు బ్రొకర్.అందరిని అరెంజ్ చెసావా అని అడిగాడు పనింద్ర.
సార్ అందరు బంగ్లాకి చేరుకున్నారు అన్నాడు.గుడ్ అని ఇదిగొ మిగిలిన రెంట్ 16 లక్షలు అని బ్యాగ్ నుండి క్యాష్ తీసి ఇచ్చాడు.నీ 2% అని 40,000 ఇచ్చాడు.థాక్స్ సార్ మరి బయలుదేరుదామా అని అడిగాడు.సరె పదా అని అన్నాడు ఇద్దరు బయటకి వచ్చి స్టార్ట్ అయ్యారు.మీరు చెప్పినట్టు అక్కడి పాత పని వాళ్ళని తీసెసాడు నెల రొజులు రావద్దు అని వచ్చిన వాళ్ళకి నెల రొజుల కొసం అని చెప్పలేదు అన్నాడు.పనింద్ర గుడ్ అని ఊరుకున్నాడు.గంటలొ బంగ్లాకి చేరుకున్నారు.లిపలికి వెల్లగానె అక్కడ అందరు ఉన్నారు.పనింద్ర లస్త్ దిగాడు.బ్రొకర్ కార్ దిగి డొర్ ఒపెన్ చెసాడు.పనింద్ర లొపలికి వెల్లి సొఫాలొ కూర్చొని వాళ్ళని రమ్మని ఎవరు ఎంతొ చెప్పు అన్నాడు.బ్రొకర్ బయటకి వెల్లి అందరిని లొపలికి రమ్మన్నాడు.అదరు వచ్చారు.సార్ ఇతను చెఫ్ అన్నాడు.నీకు ఎమెమి వచ్చు అని అడిగాడు.నార్త్ సౌత్ చైనీస్ అన్ని వచ్చు అన్నాడు.సరె పక్కకి వెల్లు అన్నాడు పనింద్ర.సార్ వీళ్ళు ఇద్దరు తొట మాలి అన్నాడు.సరె పక్కకి జరగండి అన్నాడు.సార్ వీళ్ళు 4 హౌస్ కీపింగ్ అన్నాడు.ఇద్దరిని ఒక వైపు ఇద్దరిని ఇంకొ వైపు జరగమన్నాడు పనింద్ర.సార్ ఇతను మీ పర్స్నల్.సరె అని పక్కకి జరగమన్నాడు.సార్ ఇతను డ్రైవర్ అన్నాడు.తనికి కార్ కీ విసిరెసాడు.డ్రైవర్ క్యాచ్ పట్టాడు.
సార్ వీళ్ళు మసాజ్ కి అన్నాడు అమ్మాయిలు సెక్సిగా ఉన్నారు బాయిస్ హాండసం గా ఉన్నరు.సరె అన్నాడు పనింద్ర.సార్ వీళ్ళని ఇద్దరిని ఎందుకు పక్కకి జరగమన్నారు అని అడిగాడు బ్రొకర్ హౌస్ కీపింగ్ వాళ్ళని చూస్తూ.వాళ్ళు వద్దు వేరె వాళ్ళని తీసుకురా వీళ్ళలా అందంగా ఉండలి అని చెప్పడు.సరె మరి వీళ్ళ సాలరీ అని అడిగాడు బ్రొకర్.ఎంత అని అడిగాడు పనింద్ర.అందరికి కలిసి 5 లక్షలు ఇవండి నేను ఇచెస్తా సాలరీ అన్నాడు.సరె అని పనింద్ర క్యాష్ తీసి బ్రొకర్ కి ఇచ్చాడు.మిగిని ఇద్దరు హౌస్ కీపింగ్ వాళ్ళని రెపు మార్నింగ్ వరకు తీసుకురా అన్నాడు.సరె అన్నాడు బ్రొకర్.నీ పేరు ఎంటి అని పనింద్ర పర్సనల్ బాయ్ ని అడిగాడు.సార్ శేకర్ అన్నాడు.నీ పేరు ఎంటి అని డ్రైవర్ ని అడిగాడు.
సార్ రహీం అన్నాడు.శేకర్ కార్ లొ బ్యాగ్స్ ఉన్నాయి తీసుకురా అన్నాడు.రహీం నువు వెల్లి బయట ఉండు అన్నాడు.రహీం శేకర్ బయటకి వెళ్ళరు.మీ పేర్లు ఎంటి అని హౌస్ కీపింగ్ వాళ్ళని అడిగాడు.రీట,ప్రియా అని చెప్పారు.ఇద్దరు సెక్సిగా ఉన్నారు.శేకర్ బ్యాగ్స్ తీసుకొని వచ్చాడు.రీట ఇవి తీసుకెల్లి పైన బెడ్ రూం లొ సర్దెయు అన్నాడు.రీట బ్యాగ్స్ తీసుకొని వెల్లింది.శేకర్ కి 30,000 ఇచ్చాడు.నీ పేరు ఎంటి అని చెఫ్ ని అడిగాడు.సార్ పీటర్ అన్నాడు.ఓ.కె పీటర్ నీకు కావలసిన ఐటంస్ శేకర్ తొ వెల్లి తెచ్చుకొ చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ అన్ని ఉండలి అన్నాడు.ఓ.కె సార్ అన్నాడు పీటర్.ఇక నువ్వు వీళ్ళని తీసుకొని వెళ్ళు అని రెజెక్ట్ చేసిన హౌస్ కీపింగ్ వాళ్ళని చూపిస్తు బ్రొకర్కి చెప్పాడు.బ్రొకర్ వాళ్ళని తీసుకొని వెల్లి పొయాడు.పీటర్ ఏ రొజు ఎమి చెయాలొ నన్ను అడిగి చేయాలి అన్నాడు పనింద్ర.ఓ.కె సార్ అని తల ఊపాడు పీటర్.ఈరొజు నేను డిన్నర్ చేయను మీకు కవలసింది చేసుకొని తినండి అన్నాడు.తల ఉపాడు పీటర్.టైం చూస్తె 6:30 అయింది.