ఫైనాన్స్ కంపెనీ Part 24
పనంద్ర కార్ కీ తీసుకొని బయటకి వచ్చి కార్ లొ కూర్చున్నాడు పనింద్ర ఆనందానికి అవదులు లేవు తను కార్ లొ కూర్చునట్టు లేదు విమానంలొ కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది అంత బాగుంది ఆ కార్ వెంటనె స్టార్ట్ చేసి గుడికి పొనించాడు పంతులుతొ కారుకి పూజ చేయించాడు.ఆ దేవుడిని కొరుకున్నాడు.తాను చేసె పని తప్పొ ఒప్పొ కాని అందులొ తాను నెగ్గాలి అని. పూజ పూర్తి కాగానె ఒక షపింగ్ మాల్ కి వెల్లి కొన్ని